| About us | Contact us | Advertise with us

Tuesday, October 11, 2016

New District Collectors, SPs and DCPs in Telangana State

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు తెలంగాణా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు ఆదిలాబాద్- జ్యోతి బుధ్... thumbnail 1 summary
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు
తెలంగాణా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు
ఆదిలాబాద్- జ్యోతి బుధ్ద ప్రసాద్
మంచిర్యాల - ఆర్వీ కర్నన్
నిర్మల్ - ఇలంబర్తి
ఆసిఫాబాద్( కొమరం భీం) - చంపాలాల్
నిజామాబాద్- యోగితా రాణా
కామారెడ్డి - సత్యనారాయణ
కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
పెద్దపల్లి - అలుగు వర్షిణి
జగిత్యాల - శరత్
సిరిసిల్ల (రాజన్న) - కృష్ణ భాస్కర్
వరంగల్ అర్భన్- అమ్రపాలి
వరంగల్ (రూరల్)- పాటిల్ ప్రశాంత్ జీవన్
మహబూబాబాద్ - ప్రీతి మీనన్
జనగామ - దేవసేన
జయశంకర్ - మురళి
ఖమ్మం- లోకేశ్ కుమార్
కొత్తగూడెం (భద్రాద్రి) - రాజీవ్ జీ హన్మంతు
నల్లగొండ- గౌరవ్ ఉప్పల్
సూర్యాపేట - సురేంద్ర మోహన్
యాదాద్రి - అనిత రామచంద్రన్
మెదక్ - భారతి
సంగారెడ్డి-మాణిక్ రాజ్
సిద్దిపేట్- వెంకట్రామరెడ్డి
హైదరాబాద్- రాహుల్ బొజ్జా
రంగారెడ్డి- రఘునందన్ రావు
మేడ్చల్ (మల్కాజిగిరి) - ఎంవీరెడ్డి
వికారాబాద్ - దివ్య
మహబూబ్ నగర్- రోనాల్డ్ రోస్
నాగర్ కర్నూలు - శ్రీధర్
జోగులాంబ - రజత్ కుమార్ షైనీ
వనపర్తి - శ్వేతామహంతి

తెలంగాణా రాష్ట్ర కమీషనర్లు, డీసీపీలు
వరంగల్ కమిషనర్- అకున్ సబర్వాల్
కరీంనగర్ కమిషనర్- కమలహాసన్ రెడ్డి
సెంట్రల్ జోన్ డీసీపీ- జ్యోయల్ డెవిస్
సిద్దిపేట్ కమిషనర్- శివకుమార్
నిజామాబాద్ కమిషనర్ -కార్తీకేయ
మాదాపూర్ డీసీపీ- విస్సా ప్రసాద్
రామగుండం కమిషనర్- విక్రజిత్ దుగ్గల్
ఖమ్మం కమిషనర్-షానవాజ్ ఖాసీం
శంషాబాద్ డీసీపీ- పద్మజారెడ్డి


తెలంగాణా రాష్ట్రంలోని జిల్లాల ఎస్పీలు
సూర్యాపేట ఎస్పీ - పరిమళ నూతన్
నల్లగొండ- ప్రకాశ్ రెడ్డి
యాదాద్రి- యాదగిరి
సిరిసిల్ల - విశ్వజిత్
నిర్మల్- విష్ణు వరియార్
మెదక్- చందన దీప్తి
కొత్తగూడెం- అంబర్ కిషోర్ ఝా
జగిత్యాల- అనంత్ శర్మ
ఆదిలాబాద్- శ్రీనివాస్
వనపర్తీ జిల్లా ఎస్పీ- రోహిణి
నాగర్ కర్నూల్- సింగన్ వార్
ఆసిషాబాద్- సన్ ప్రీత్ సింగ్
ఆచార్య జయశంకర్ జిల్లా- భాస్కర్
గద్వాల జిల్లా ఎస్పీగా- విజయ్ కుమార్

జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ తెలుగు బ్లాగ్‌నుంచి ఈ స‌మాచారాన్ని సేక‌రించ‌డం జ‌రిగింది.

Current affairs in Telugu . . . 

No comments

Post a Comment