| About us | Contact us | Advertise with us

Saturday, November 5, 2016

10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM)

CCE 10th CLASS STUDY MATERIAL ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నూత‌నంగా నిరంత‌ర స‌మ‌గ్ర మూల్యాంక‌న విధానం ( CCE: Continuous Comprehensive Evalua... thumbnail 1 summary

CCE 10th CLASS STUDY MATERIAL

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నూత‌నంగా నిరంత‌ర స‌మ‌గ్ర మూల్యాంక‌న విధానం (CCE: Continuous Comprehensive Evaluation)  అమ‌లులోకి వ‌చ్చిన‌ది. ఈ విధానంలో విద్యార్ధి పాఠ్యాంశాల‌పై పూర్తి అవ‌గాహ‌న‌తో ప‌ట్టు సాధించిన‌పుడు మాత్ర‌మే ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు రాయ‌గ‌ల‌రు. ప్ర‌శ్న‌లు కూడా మూస‌ప‌ద్ధ‌తిలో పాఠ్య‌పుస్త‌కంలోని ప్ర‌శ్న‌ల‌కు బ‌దులుగా విభిన్న రీతిలో, విద్యార్ధి అవ‌గాహ‌నా స్థాయిని ప్ర‌శ్నించేవిగా ఉంటున్నాయి. మ‌రి ఈ విధానంలో విద్యార్ధి మెరుగైన ఫ‌లితాల‌ను సాధించాలంటే అత‌ని అభ్య‌స‌నా విధానం కూడా మారాలి. పాఠ్యంశాన్ని శ్ర‌ద్ద‌గా చ‌ద‌వాలి. ఎటువంటి ప్ర‌శ్న‌లు అడిగినా విద్యార్ధి స‌మాధానాల‌ను రాయ‌గ‌ల రీతిలో అభివృద్ధి చెందాలి. అప్పుడే చ‌క్క‌ని ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చు. 
సిసిఈ విధానంలో మెరుగైన ఫ‌లితాల సాధ‌నే ల‌క్ష్యంగా న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ ``స‌మ‌గ్ర స‌మాచార నిధి`` ను రూపొందించింది. 
స‌మ‌గ్ర స‌మాచార నిధిలో భాగంగా ప‌ద‌వ త‌ర‌గ‌తి మూడ‌వ అధ్యాయం 3. కాంతి ప‌రావ‌ర్తనం


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 1


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 2


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 3


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 4


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 5


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 6


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 7


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 8


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 9


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 10


10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM) 11


If you wish to download this 10th Class CCE Study materialClick here

పై మెటీరియ‌ల్‌ను నేరుగా మీ కంప్యూట‌ర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి


10th Class Physical Science CCE Pattern Notes

1 comment

  1. 10th Class Physical Science CCE Study Material: 3. Reflection of Light (TM)

    Thanks,

    Mcx Crude Oil Tips

    ReplyDelete