| About us | Contact us | Advertise with us

Thursday, May 22, 2014

మీరు ఎవరో నేను తెలుసుకోవచ్చా?

నవచైతన్య కాంపిటీషన్స్‌ అందిస్తున్న మెటీరియల్స్‌ను నేరుగా ఈమెయిల్‌ ద్వారా అందుకుంటున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మన వెబ్‌సైట్‌ ద్వార... thumbnail 1 summary
నవచైతన్య కాంపిటీషన్స్‌ అందిస్తున్న మెటీరియల్స్‌ను నేరుగా ఈమెయిల్‌ ద్వారా అందుకుంటున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మన వెబ్‌సైట్‌ ద్వారా మెటీరియల్‌ అందుకుంటున్న మీ వివరాలను నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దానివలన మీతో నేరుగా నేను సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు మీ అమూల్యమైన సలహాలు, సహాయ సహకారాలు అందుకుంటూ మరింత ఉపయుక్తంగా నవచైతన్య కాంపిటీషన్స్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాను. దయచేసి మీ వివరాలను ఈమెయిల్‌ ద్వారా తెలియపరచండి. (మీ వివరాలు బహిర్గతం చేయబడవు)
మీ
పేరు
ఊరు
జిల్లా
ఫోన్‌ నెంబర్‌
ఈమెయిల్‌ ఐడి
వెబ్‌సైట్‌
క్వాలిఫికేషన్‌
చేస్తున్న ఉద్యోగం
బోధించే సబ్జక్టు (ఒకవేళ మీరు ఉపాధ్యాయులు అయితే)
ప్రిపేర్‌ అవుతున్న పరీక్షలు
ఇష్టమైన సబ్జక్టు
అభిరుచులు
నవచైతన్య కాంపిటీషన్స్‌ గురించి

మీ వివరాలను
menavachaitanyam@gmail.com కు
మెయిల్‌ చేయండి లేదా 9441687174 కు సంక్షిప్త సందేశ రూపంలో పంపండి.
మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా

No comments

Post a Comment