| About us | Contact us | Advertise with us

Tuesday, April 22, 2014

దేశాలు - జాతీయ చిహ్నాలు - న్యూజిలాండ్‌ దేశపు జాతీయ చిహ్నము ఏది?

దేశాలు - జాతీయ చిహ్నాలు ఆస్ర్టేలియా - కంగారు బంగ్లాదేశ్‌ - కలువ బెల్జియం - సింహం కెనడా - కలువ, మాపిల్‌ఆకు డెన్మార్క్‌ - బీచ్‌ ఫ... thumbnail 1 summary

దేశాలు - జాతీయ చిహ్నాలు

ఆస్ర్టేలియా - కంగారు
బంగ్లాదేశ్‌ - కలువ
బెల్జియం - సింహం
కెనడా - కలువ, మాపిల్‌ఆకు
డెన్మార్క్‌ - బీచ్‌
ఫ్రాన్స్‌ - లిల్లీ
బ్రిటన్‌ - గులాబి
భారతదేశం - సింహతలాటం
అమెరికా - బాల్డ్‌ ఈగిల్‌, బంగారుకడ్డీ
ఐవరీకోస్ట్‌ - ఏనుగు
జపాన్‌ - చేమంతి
లెబనాన్‌ - కేడర్‌ ట్రీ
లక్సెంబర్గ్‌ - క్రౌన్డ్‌లయన్‌
నెదర్లాండ్స్‌ - సింహం
న్యూజిలాండ్‌ - ఫెర్న్‌
నార్వే - సింహం
ఇరాన్‌ - గులాబి పువ్వు
పాకిస్తాన్‌ - నెలవంక
ఐర్లండ్‌ - షెమ్రాక్‌పుష్పం
స్పెయిన్‌ - గ్రద్ద, దానిమ్మపుష్పం
జర్మనీ - మొక్కజొన్నపువ్వు
శ్రీలంక - సింహం
ఇటలీ - కలువ


No comments

Post a Comment