| About us | Contact us | Advertise with us

Sunday, September 15, 2013

భౌతిక శాస్త్రం - ప్రాధమిక భావనలు - ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు

భౌతిక శాస్త్రం - ప్రాధమిక భావనలు ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు తెలుసుకోండి భౌతిక శాస్త్రం పై పట్టు సాధించండి ఈ బ్లాగ్ లో అన్నిరకాల పోటీ పర... thumbnail 1 summary
భౌతిక శాస్త్రం - ప్రాధమిక భావనలు
ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు తెలుసుకోండి భౌతిక శాస్త్రం పై పట్టు సాధించండి ఈ బ్లాగ్ లో అన్నిరకాల పోటీ పరీక్షలకు అవసరం అయ్యే స్టడీ మెటీరియల్స్ లభించును 

 • Absolute temperature(Kelvin) : పరమోష్ణోగ్రతామానం(కెల్విన్)
 • Absorption : శోషణం
 • Acceleration force : త్వరణ బలం
 • Acceleration : త్వరణం
 • Acceleration due to gravity : గురుత్వ త్వరణం
 • A.C.Dynamo : ఏకాంతర విద్యుత్ డైనమో.
 • Action :చర్య
 • Active systems : క్రియాశీల వ్యవస్థలు
 • Adiabatic process : స్థిరోష్ణక ప్రక్రియ
 • Air : గాలి
 • Air thermometer : వాయు ఉష్ణమాపకం
 • Alternative current : ఏకాంతర విద్యుత్
 • Ammeter : అమ్మీటరు(విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం)
 • Ampere's swimming rule : ఆంపియర్ ఈత నియమము
 • Amplification :తరంగ కంపన పరిమితి లోని ఆవర్థనం
 • Amplitude :కంపన పరిమితి
 • a.m.u :Atomic mass unit (పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం)
 • Angle of incidence : పతన కోణం
 • Angle of minimum deviation : కనిష్టాతిక్రమణ కోణం
 • Angle of reflection : పరావర్తన కోణం
 • Angular displacement : కోణీయ స్థానభ్రంశం
 • Angular velocity : కోణీయ వేగం
 • Annihilation radiation : విధ్వంసక రశ్మి
 • Antenna : ఆంటెన్నా
 • Antinode : ప్రతిస్పందన బిందువు
 • Antiparticle : ప్రతికణం
 • Archemedes principle : ఆర్కిమెడిస్ సూత్రం
 • Artificial magnet : కృత్రిమ అయస్కాంతం
 • Artificial radioactivity : కృత్రిమ రేడియో ధార్మికత
 • Artificial Satellite : కృత్రిమ ఉపగ్రహం
 • Astronomy : ఖగోళశాస్త్రం
 • Astronomical unit : ఖగోళ ప్రమాణం
 • Atmospheric pressure : వాతావరణ పీడనం
 • Atomic age : అణు యుగం
 • Atomic bomb : పరమాణు బాంబు
 • Audio waves : శ్రవణ(ఆడియో) తరంగాలు
 • Bad conductor of heat "ఉష్ణ అవాహకం
 • Banking : ఒడ్డుకు గట్టు కట్టడం
 • Bar magnet : దండాయస్కాంతం
 • Barometer : భారమితి
 • Beam of a balance : తులాదండము
 • Bernauli principle : బెర్నోలీ సూత్రం
 • Big-bang theory : బిగ్ బ్యాంగ్ వాదం (మహా విస్ఫోటం)
 • Bimetallic strips : ద్విలోహ పట్టీలు
 • Biogas : బయోగ్యాస్
 • Blackbody : కృష్ణ వస్తువు
 • Boiling point : మరిగే స్థానం(బిందువు)
 • Bomb calorimeter : బాంబ్ కెలోరీ మీటర్
 • Boyle's law : బాయిల్ నియమం
 • Butterfly net : సీతాకోకచిలుక వల (పిద్యుత్ పూరణాలు ఉపరితలం పైనే ఉంటాయని తెలియజేసే ఫారడే వల)
 • Calibrate : క్రమాంకనం
 • Calorie : కెలోరీ
 • Calorific value : కెలోరిఫిక్ విలువ
 • Calorimetry : కెలోరిమితి
 • Camera : కెమెరా
 • Candela : కాంతి తీవ్రతకు ప్రమాణం
 • Capacitor : క్షమశీలి
 • Capacity or Capacitance : క్షమత
 • Capacity of a container : పాత్ర సామర్థ్యం
 • Cathode ray tube : కేథోడ్ కిరణ ట్యూబ్ - ఋణధృవ కిరణాల గొట్టము
 • Cause and effect : కారణం-ప్రభావం
 • Celestial bodies : సౌర కుటుంబంలోని రాశులు
 • Centre of gravity : గురుత్వ కేంద్రం
 • Centrifugal force : అపకేంద్ర బలం
 • Centrifuge : అపకేంద్ర యంత్రం
 • Change of state : స్థితి మార్పు
 • Cinematography : సినిమాటోగ్రఫీ
 • Clinical thermometer : జ్వరమానిని
 • Circular moition : వృత్తాకార చలనం
 • Coefficients of expansion : వ్యాకోచ గుణకాలు
 • Coherence : సంబద్ధత
 • Comets : తోకచుక్కలు
 • Compound microscope : సంయుక్త సూక్ష్మదర్శిని
 • Compressible : సంపీడ్యాలు
 • Compression : సాంద్రీకరణం(సంపీడనం)
 • Concave lens : పుటాకార కటకం
 • Condensation : సంపీడనం, సంకోచనం
 • Conduction : ఉష్ణ వహనం
 • Conduction electrons : వాహక ఎలక్ట్రాన్లు
 • Conductor of heat : ఉష్ణ వాహకం
 • Conductors( of electricity) : విద్యుద్వాహకాలు
 • Conservation of energy : శక్తి నిత్యత్వ నియమం
 • Constellation : నక్షత్ర మండలం
 • Constructive superposition : సహాయక ఆధ్యారోపణం
 • Contraction : సంకోచం
 • Convection : ఉష్ణ సంవహనం
 • Converging : కేంద్రీకరణ
 • Convex lens : కుంభాకార కటకం
 • Coolidge tube : కూలిడ్జ్ నాళము
 • Cooling curve : శీతలీకరణ వక్రము
 • Corpuscular theory of light : కాంతి కణ వాదము
 • Cosmic year : విశ్వ(కాశ్మిక్) సంవత్సరం
 • Columb : కులాం
 • Couple : బలయుగ్మం
 • Crests : శృంగాలు
 • Cubical expansion : ఘనపరిమాణ వ్యాకోచం
 • Current : విద్యుత్ ప్రవాహం
 • Damped vibrations : అవరుద్ధ కంపనాలు
 • Dark discharge :చీకటి ఉత్సర్గం
 • Decay constant : క్షీణతా స్థిరాంకం
 • Decelerating force : ఋణ త్వరణ బలం
 • Decibel : డెసిబెల్
 • Declination :దిక్పాతం
 • Destructive superposition : వినాశక ఆధ్యారోపణం
 • Demagnetisation :నిరయస్కాంతీకరణం
 • Density : సాంద్రత
 • Depolariser : డీపోలరైజర్
 • Derived quantities : ఉత్పన్న రాశులు
 • Detector : శోధకం
 • Deviated angle : విచలన కోణం
 • Dew : తుషారం
 • Dew point : తుషారాంకం
 • Dielectric constant : డై ఎలక్ట్రిక్ స్థిరాంకం
 • Difraction : వివర్తనము
 • Dimension  : మితి,పరిమాణం
 • Dimension less : అమితీయ, పరిమాణరహిత
 • Diminish : వివర్థనం
 • Dioptric power of a lens : కటక డయాప్ట్రిక్ సామర్థం
 • Dip : అవపాతం
 • Dip circle : అవపాత సూచి
 • Direct current : ఏకముఖ విద్యుత్
 • Directional property of a magnet : అయస్కాంత దిశాధర్మం
 • Directionality : దిశనీయత
 • Discharge : విద్యుత్విఘటనం
 • Discharge tube : ఉత్సర్గ నాళం
 • Disintegration :విఘటనం
 • Displacement : స్థానభ్రంశం
 • Diverging : వికేంద్రీకరణ
 • Doppler's effect : డాప్లర్ ప్రభావం
 • Dumbel shape : డంబెల్ ఆకారం
 • Dynamic electricty : ప్రవాహ విద్యుత్
 • Earthing : ఎర్తింగ్
 • Ebullition : ఇగరటం
 • Eclipse : గ్రహణం
 • Ecliptic : ఎక్లిప్టిక్భూకక్ష్య
 • Effort : శ్రమ
 • Effort arm : శ్రమ భుజం
 • Elasticity : స్థితి స్థాపకత
 • Electric charge : విద్యుత్ ఆవేశం
 • Electric circuit : విద్యుత్ వలయం
 • Electric discharge : విద్యుత్ ఉత్సర్గం
 • Electrification : విద్యుద్దీకరణం
 • Electric field : విద్యుత్ క్షేత్రం
 • Electricity :విద్యుత్తు
 • Electric pulses : విద్యుత్ ప్రవాహ స్పందనలు
 • Electric sparc : విద్యుత్ స్ఫులింగం
 • Electro-Chemical-Equivalent : విద్యుత్ రసాయన తుల్యాంకం
 • Electrolysis : విద్యుత్ విశ్లేషణం
 • Electrode : ఎలక్ట్రోడ్
 • Electrolytes : విద్యుత్ విశ్లేష్యాలు
 • Electromagnetic waves : విద్యుదయస్కాంత తరంగాలు
 • Electromotive force : విద్యుచ్చాలక బలం
 • Electron volt : ఎలక్ట్రాన్ వోల్ట్
 • Electroplating : విద్యుత్ లేపనం
 • Electro scopes : విద్యుద్దర్శినులు
 • Electro-typing : ఎలక్ట్రో టైపింగ్
 • Elements of magnetism : అయస్కాంత మూలరాశులు
 • Emergent angle : బహిర్గామి కోణం
 • Emergent ray : బహిర్గామి కిరణం
 • Emit :ఉద్గారం
 • e/m value : ఇ/ఎం విలువ
 • Energy : శక్తి
 • Equilibrium state : సమతాస్థితి
 • Erg : ఎర్గ్
 • Evaporation : బాష్పీభవనం
 • Exited electrons : ఉత్తేజిత ఎలక్ట్రాన్లు
 • Expansion : వ్యాకోచం
 • FAX (short form of facsimile) messages : టెలి కాపీయింగ్. (దూర ముద్రణ)
 • Fictitious force : మిధ్యాబలం
 • Fidility : ఫిడిలిటీ, విశ్వసనీయత
 • Filament : ఫిలమెంట్
 • Flow : ప్రవాహం
 • Fluorescence : ప్రతిదీప్తి
 • Force : బలం
 • Forced vibrations : బలాత్కృత కంపనాలు
 • Fossils : శిలాజము
 • Frame of reference : నిర్దేశిత చట్రం
 • Free fall : స్వేచ్చా పతనం
 • Freezing : ఘనీభవనం
 • Freezing point : ఘనీభవన స్థానం
 • Frequency : పౌనః పున్యం
 • Friction : ఘర్షణ
 • Frictional force : ఘర్షణ బలం
 • Fringes : పట్టీలు
 • Frost : ఫ్రాస్టు, మంచు
 • Fuels : ఇంధనాలు
 • Fulcrum : ఆధారం
 • Fundamental quantities : మూల రాశులు (పొడవు,ద్రవ్యారాశి,కాలము)
 • Galaxy : నక్షత్ర వీధిపాలపుంత
 • Galvanometer : గాల్వనోమీటర్
 • Galvano scope : గాల్వనో స్కోప్
 • Gamma rays : గామా కిరణాలు (రేడియో ధార్మిక పదార్థం నుండి వెలువడే ఆవేశం లేని కిరణాలు)
 • Gaseous island (Proto-galaxy) : వాయుపదార్థ దీవి (మాతృక నక్షత్రవీధి)
 • Gear : పళ్ళ చక్రము లేదా గేరు
 • Generator : జనరేటర్
 • Geo centric theory : భూకేంద్రక వాదము(టోలమిక్ సిద్ధాంతం)
 • Geographical axis : భౌగోళీయ అక్షం
 • Geometric centre :జ్యామితీయ కేంద్రం
 • Gravitation theory : గురుత్వాకర్షణ వాదము
 • Gravitational force : గురుత్వాకర్షణ బలం
 • Gravitometer : గురుత్వ మాపకం (ఒక ప్రాంతంలో గురుత్వ త్వరణాన్ని కొలిచే పరికరం)
గమనించండి వీటిని వికీ పీడియ నుంచి సేకరించి యిక్కడ వుంచాము. మీరు వికీ పీడియ సైట్ వీక్షించి మిగిలిన అర్ధాలను కూడా తెలుసుకోవడానికి క్రింద క్లిక్ చేయండి. 
మిగిలిన అర్ధాలు

TET NEW BATCH STARTED
@ Sri Sai R.K
Chintalapudi
For information
contact
9441687174
9908954742
8985825646

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment