| About us | Contact us | Advertise with us

Thursday, October 4, 2012

చిన్నారి గేయాలు - వారాలు

చిన్నారి గేయాలు - వారాలు ఆదివారం నాడు అరటి మొలిచింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు ప... thumbnail 1 summary
చిన్నారి గేయాలు - వారాలు
ఆదివారం నాడు అరటి మొలిచింది
సోమవారం నాడు సుడివేసి పెరిగింది
మంగళవారం నాడు మారాకు తొడిగింది
బుధవారం నాడు పోట్టిగెల వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది
శుక్రవారం నాడు చూడగా పండింది
శనివారం నాడు చక చక గెలకోసి
అందరికి పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో

No comments

Post a Comment