| About us | Contact us | Advertise with us

TNIT - Training Needs Information Test - 2016

ఉపాధ్యాయుల ఙ్ఞానాన్ని ప‌రీక్షించ‌డంతో పాటు, వారికి ఏ రంగాల‌లో శిక్ష‌ణ అందించాలో నిర్ణ‌యించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ... thumbnail 1 summary
ఉపాధ్యాయుల ఙ్ఞానాన్ని ప‌రీక్షించ‌డంతో పాటు, వారికి ఏ రంగాల‌లో శిక్ష‌ణ అందించాలో నిర్ణ‌యించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ప‌రీక్ష ట్రైనింగ్ నీడ్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెస్ట్ (టి ఎన్ ఐ టి). భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌న్నీ ఈ ప‌రీక్షా ఫ‌లితాల‌తో ముడిప‌డి ఉండ‌టంతో పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాలల వెనుక‌బాటును గుర్తించ‌డానికి అవ‌కాశం ఇచ్చే ఈ ప‌రీక్ష ఉపాధ్యాయుల‌కు కీల‌క‌మైన‌ది. స‌రైన ప్ర‌ణాళికాబ‌ద్ద‌మైన ప్రిప‌రేష‌న్‌తోనే ఈ ప‌రీక్ష‌లో చ‌క్క‌ని ఫ‌లితాన్ని సాధించే అవ‌కాశం ఉంది. దీనికోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ కొద్ది స్ట‌డీ మెటీరియ‌ల్స్‌ను అందించ‌నున్న‌ది. ఆయా సబ్జ‌క్టుల వారీ స్ట‌డీ మెటీరియ‌ల్స్‌ను ఈ పేజి ద్వారా మీరు అందుకోవ‌చ్చు.

CURRENT AFFAIRS


GENERAL KNOWLEDGE


PSYCHOLOGY


PSYCHOLOGY AUDIO LESSONS


PERSPECTIVES IN EDUCATION


ARITHMATIC EBILITY


PHYSICAL SCIENCES


BIOLOGICAL SCIENCES


SOCIAL STUDIES


No comments

Post a Comment