| About us | Contact us | Advertise with us

SSC - Combined Higher Secondary Level Examinations - 2016

ప్ర‌తియేటా క్ర‌మం త‌ప్ప‌కుండా ఉద్యోగార్ధుల‌కోసం నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌లో స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ ఒక‌టి. ప్ర‌తి సంవ‌త్స‌రంలానే 2016 సంవ... thumbnail 1 summary
ప్ర‌తియేటా క్ర‌మం త‌ప్ప‌కుండా ఉద్యోగార్ధుల‌కోసం నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌లో స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ ఒక‌టి. ప్ర‌తి సంవ‌త్స‌రంలానే 2016 సంవ‌త్స‌రంలో కూడా స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ - కంబైన్డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవెల్ ప‌రీక్ష వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్తంగా 5134 ఖాళీల భ‌ర్తీకై జ‌రిగే ఈ రిక్రూట్‌మెంట్‌కు ల‌క్ష‌లాది మంది అభ్య‌ర్ధులు అప్లై చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. అయితే ప్ర‌ణాళికాబ‌ద్ద‌మైన ప్రిపరేష‌న్‌, క‌ష్ట‌ప‌డి చ‌ద‌వ‌డం ద్వారా అభ్య‌ర్ధులు ముందు వ‌రుస‌లో నిల‌బ‌డి మెరుగైన ఫ‌లితాన్ని సాధించే అవ‌కాశం ఉంది. ఈ ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌య్యే అభ్య‌ర్ధుల‌కోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ పేజిని అందుబాటులోకి తెచ్చింది.
స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ - కంబైన్డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవెల్ ప‌రీక్ష - 2016  ప్రిప‌రేష‌న్ ప్లాన్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.
పూర్తి నోటిఫికేష‌న్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.
ఇత‌ర స్ట‌డీ మెటీరియ‌ల్స్ క్రింది లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా వీక్షించండి.

CURRENT AFFAIRS


CURRENT AFFAIRS - DAILY QUIZ


GENERAL INTELLIGENCE


GENERAL ENGLISH


QUANTITATIVE APTITUDE


GS-PS


GS-BS


GS-SS


GENERAL KNOWLEDGE


No comments

Post a Comment