| About us | Contact us | Advertise with us

POLICE CONSTABLES

ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతుండ‌టంతో ,  శాంతిభ‌ద్ర‌త‌ల క‌ల్ప‌న‌లో భాగంగా , అటు తెలంగాణా ... thumbnail 1 summary

ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతుండ‌టంతోశాంతిభ‌ద్ర‌త‌ల క‌ల్ప‌న‌లో భాగంగా,అటు తెలంగాణా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుఆయా జిల్లాల‌లో శాంతిభ‌ద్ర‌త‌ల ర‌క్ష‌ణ కోసం భారీగా పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ది. సంఘంలో గౌర‌వ‌ప్ర‌ధ‌మైన ఉద్యోగం కావడంఇత‌ర ఉద్యోగాల‌తో పోల్చితే కొద్ది త‌క్కువ పోటీతో ఉద్యోగాలు రావ‌డంధైర్య సాహ‌సోపేత‌మైన ఉద్యోగాల ప‌ట్ల ఆస‌క్తి క‌ల‌వారికి చ‌క్క‌ని అవ‌కాశంగా ఉండ‌డంతో పోలీసు ఉద్యోగాలకు పోటీ క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇంట‌ర్‌మీడియ‌ట్‌డిగ్రీల‌లో ప్ర‌తి గ్రూపువారు ఈ పోటీ ప‌రీక్ష‌లకు అర్హులు కావ‌డం వ‌ల‌న కూడా పోటీ పెరుగుతున్న నేప‌ధ్యాన్ని గ‌మ‌నించి పోలీసు ఉద్యోగాల‌కు సిద్ధ‌మౌతున్న అభ్య‌ర్ధులు మ‌రింత శ్ర‌ద్ద‌గా చ‌ద‌వాల్సి ఉంటుంది. లాంగ్‌ట‌ర్మ్ ప్రిపరేష‌న్‌లో భాగంగా క‌రెంట్ అఫైర్స్‌అరిథ్‌మెటిక్స్‌రీజ‌నింగ్ వంటి కీల‌క విభాగాల‌లో ప‌ట్టు సాధించ‌డం ద్వారా విజ‌యానికి చేర‌వ‌య్యే అవ‌కాశం ఉంది. పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్ధుల‌కు మార్గ‌నిర్ధేశ‌నం అందించ‌డానికి న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ పేజిని రూపొందించింది.

GENERAL KNOWLEDGE


CURRENT AFFAIRS


GENERAL ENGLISH


REASONING / MENTAL ABILITY


REASONING / MENTAL ABILITY


GENERAL SCIENCE - PHYSICAL SCIENCE


GENERAL SCIENCE - BIOLOGY


GENERAL STUDIES - SOCIAL


SOCIAL STUDIES


No comments

Post a Comment