చక్కని జీతం . . . సమాజంలో ఉన్నత స్థానం . . . ఉత్తమ హౌదా
గ్రూపు-2 ఉద్యోగాన్ని సాధించడం ద్వారా వచ్చే ఫలితాలు. అందుకే డిగ్రీ పూర్తిచేసిన ప్రతివారు గ్రూపు-2 నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నూతన విధానంలో స్కీనింగ్ పరీక్ష, మెయిన్స్ పరీక్షల ద్వారా భర్తీ జరుగుతుండడంతో, అభ్యర్ధులు కష్టపడి చదివితే తప్ప విజయం సాధించే అవకాశం లేదు. కష్టించే స్వభావం కలవారికి చక్కని మార్గదర్శకత్వం అందించేందుకు నవచైతన్య కాంపిటీషన్స్ ఈ గ్రూప్-2 స్పెషల్ పేజిని ప్రారంభించింది. . . వీక్షించండి.
No comments
Post a Comment