| About us | Contact us | Advertise with us

VRO VRA

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వీ ఆర్ ఓ, వీ ఆర్ ఏ పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీచేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ భ‌ర్తీ జ‌రిగే ... thumbnail 1 summary
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వీ ఆర్ ఓ, వీ ఆర్ ఏ పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీచేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ భ‌ర్తీ జ‌రిగే అవ‌కాశం ఉన్నందున ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ స్థాయిల‌లో జ‌రిగే పోటీ ప‌రీక్ష‌లు కావడం వ‌ల‌న పోటీ ఎక్కువ‌గా ఉండే ఈ ఉద్యోగాల‌కు అభ్య‌ర్ధులు ముందునుంచే ప్రిపేర్ కావ‌డం ఉత్త‌మం. లాంగ్ ట‌ర్మ్ ప్రిప‌రేష‌న్‌లో భాగంగా ఆరు నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఉన్న సైన్స్‌, సోష‌ల్ మ‌రియు గ‌ణితం పాఠ్య‌పుస్త‌కాల‌ను సేక‌రించుకుని, సొంతంగా నోట్సులు ప్రిపేర్ చేసుకుంటూ చ‌ద‌వ‌డం అభ్య‌ర్ధుల‌కు లాభిస్తుంది. అలాగే కీల‌క విభాగాలైన క‌రెంట్ అఫైర్స్‌, అరిథ్‌మెటిక్‌, రీజ‌నింగ్‌ల‌పై అభ్య‌ర్ధులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. వీ,ఆర్‌.ఓ, వీ.ఆర్‌.ఏ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్ధుల‌కోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ చ‌క్క‌ని స్ట‌డీమెటీరియ‌ల్స్‌తో పాటు ప్రాక్టీస్ పేప‌ర్ల‌ను కూడా అందుబాటులో ఉంచ‌నున్న‌ది.

PART-1: GENERAL KNOWLEDGE


PART-1: CURRENT AFFAIRS


PART-2: ARITHMETIC


PART-2: LOGICAL SKILLS


PART-1: GS - PHYSICAL SCIENCE


PART-1: GS - BIOLOGY


PART-1: SOCIAL STUDIES


PART-1: RURAL DEVELOPMENT


PART-1: DISASTER MANAGEMENT


No comments

Post a Comment