| About us | Contact us | Advertise with us

DEE CET

ఇంట‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్ధుల‌కు భ‌విష్య‌త్ చ‌దువులకై ప‌లు పోటీ ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్ధులు ముఖ్యంగా గ్రా... thumbnail 1 summary
ఇంట‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్ధుల‌కు భ‌విష్య‌త్ చ‌దువులకై ప‌లు పోటీ ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్ధులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్ధులు రాసే పోటీ ప‌రీక్ష డీసెట్‌. రెండు సంవ‌త్స‌రాల డిఎడ్ కోర్సులో ప్ర‌వేశానికి నిర్వ‌హించే ఈ డీసెట్ పోటీ ప‌రీక్ష‌లో ఉత్త‌మ ఫ‌లితాన్ని సాధించ‌డం ద్వారా అభ్య‌ర్ధులు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు డిఎడ్ క‌ళాశాల‌ల్లో సీటు సాధించ‌వ‌చ్చు. ఉపాధ్యాయ‌రంగంలో క్ర‌మంగా భ‌ర్తీలు జ‌రుగుతున్నందున‌, డీసెట్ పోటీ ప‌రీక్ష‌కు పోటీకూడా ఎక్కువ‌గానే ఉన్న విష‌యాన్ని విద్యార్ధులు గ‌మ‌నించి, క్ర‌మ‌బ‌ద్ద‌మైన ప్రిపరేష‌న్ ద్వారా విజ‌యాన్ని సాధించ‌వ‌చ్చు. డీసెట్ పోటీ ప‌రీక్ష‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్ధులకోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ పేజిని అందిస్తున్న‌ది.

GENERAL KNOWLEDGE


CURRENT AFFAIRS


TEACHING APTITUDE


GENERAL ENGLISH


GENERAL TELUGU


MATHEMATICS


PHYSICAL SCIENCE


BIOLOGICAL SCIENCE


SOCIAL STUDIES


No comments

Post a Comment