| About us | Contact us | Advertise with us

10th CLASS

ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఉన్న విద్య సాధార‌ణ విద్య‌గా,   ఆపై విద్యార్ధి ఇష్టాల‌కు అనుగుణంగా స‌బ్జ‌క్టుల‌ను ఎంచుకుని చ‌దివేలా మ‌న విద్... thumbnail 1 summary

ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఉన్న విద్య సాధార‌ణ విద్య‌గా, ఆపై విద్యార్ధి ఇష్టాల‌కు అనుగుణంగా స‌బ్జ‌క్టుల‌ను ఎంచుకుని చ‌దివేలా మ‌న విద్యా స్వ‌రూపం నిర్మించ‌బ‌డి ఉంది. అంటే విద్యార్ధి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన ప్రాధ‌మిక ప‌రిఙ్ఞానాన్ని పాఠ‌శాల స్థాయిలో నేర్చుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ పాఠ‌శాల విద్య‌లో అత్యంత కీల‌క‌మైన త‌ర‌గ‌తి ప‌ద‌వ త‌ర‌గ‌తి. ప్ర‌స్తుత పోటీ యుగంలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌లో ప‌దికి ప‌ది పాయింట్లు తెచ్చుకోవ‌డం ఒక క్రేజ్‌గా మారిపోయింది. అటువంటి ప‌ద‌వ త‌ర‌గ‌తిలో ఉత్త‌మ ఫ‌లితాల సాధ‌నే ల‌క్ష్యంగా న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి పేజిను రూపొందించింది. ఈ పేజి నుంచి మీరు మీ అభ్యాసానికి అవ‌స‌రం అయిన చ‌క్క‌ని స్ట‌డీమెటీరియ‌ల్స్‌, మోడ‌ల్ ప్ర‌శ్నాప‌త్రాలు, క్లిష్ట‌మైన అంశాల‌ను సుల‌భంగా అర్ధం చేసుకోవ‌డానికి వీలైన చ‌క్క‌ని వీడియోల‌ను వీక్షించ‌వ‌చ్చు. 

TELUGU


ENGLISH


HINDI


MATHEMATICS


PHYSICAL SCIENCE


BIOLOGICAL SCIENCE


SOCIAL STUDIESNo comments

Post a Comment