| About us | Contact us | Advertise with us

INTERMEDIATE

10+2+3 విద్యా విధానంలో అత్యంత కీల‌క‌మైన విద్య ఇంట‌ర్‌మీడియ‌ట్‌. పాఠ‌శాల స్థాయిలో అన్ని శాస్త్రాల‌కు సంబంధించిన కీల‌క భావ‌న‌లు , ప్రాధ‌మి... thumbnail 1 summary
10+2+3 విద్యా విధానంలో అత్యంత కీల‌క‌మైన విద్య ఇంట‌ర్‌మీడియ‌ట్‌. పాఠ‌శాల స్థాయిలో అన్ని శాస్త్రాల‌కు సంబంధించిన కీల‌క భావ‌న‌లు, ప్రాధ‌మిక అంశాలను నేర్చుకున్న విద్యార్ధి, త‌న‌కు ఇష్ట‌మైన స‌బ్జ‌క్టులను ఎంచుకుని ఆయా స‌బ్జ‌క్టుల‌లో మ‌రికాస్త క‌ఠిన అంశాల‌ను చ‌దివేలా రూపుదిద్దుకున్న‌ది మాధ్య‌మిక విద్య - ఇంట‌ర్‌మీడియ‌ట్‌. ఇంట‌ర్‌మీడియ‌ట్ విద్య పూర్త‌య్యాక అనేక పోటీ ప‌రీక్ష‌లు రాయ‌డం, ఆయా పోటీ ప‌రీక్ష‌ల‌లో ఫ‌లితాల‌ను బ‌ట్టీ విద్యార్ధి భ‌విష్య‌త్ మార్గం రూప‌నిర్ధేశితం కావ‌డం జ‌రుగుతుంది. ఆయా పోటీ ప‌రీక్ష‌లు అన్నీ ఇంట‌ర్‌మీడియ‌ట్ సిల‌బ‌స్ ఆధారంగానే నిర్వ‌హించ‌బ‌డుతున్నందున‌, విద్యార్ధులు ఇంట‌ర్ విద్య‌ను కేవ‌లం పాస్ కావ‌డానికి కాకుండా స‌బ్జ‌క్టుల‌లో ప‌ట్టు సాధించి, పోటీ ప‌రీక్ష‌ల‌లో ప్ర‌ధ‌మ స్థానాల్లో నిలిచి, భ‌విష్య‌త్ ఉన్న‌తంగా ఉండేలా చ‌దువాల్సి ఉంటుంది. ఇంట‌ర్‌మీడియ‌ట్ చ‌దివే విద్యార్ధుల‌కు చ‌క్క‌ని స్ట‌డీమెటీరియ‌ల్స్ అందించ‌డంతో పాటు భ‌విష్య‌త్ మార్గ‌నిర్ధేశ‌నం చేయ‌డానికై న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ పేజిను రూపొందించింది.

MATHEMATICS


PHYSICS


CHEMISTRY


BOTANY


ZOOLOGY


No comments

Post a Comment