| About us | Contact us | Advertise with us

9th Class Physical Science

9వ త‌ర‌గ‌తి పాఠ‌శాల స్థాయిలో అన్ని త‌ర‌గ‌తులూ కీల‌క‌మైన‌వే. మ‌రీ ముఖ్యంగా 8వ త‌ర‌గ‌తి నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఆయా స‌బ్జ‌క్టు... thumbnail 1 summary

9వ త‌ర‌గ‌తి
పాఠ‌శాల స్థాయిలో అన్ని త‌ర‌గ‌తులూ కీల‌క‌మైన‌వే. మ‌రీ ముఖ్యంగా 8వ త‌ర‌గ‌తి నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఆయా స‌బ్జ‌క్టుల‌లో, కీల‌క భావ‌న‌లు, విద్యార్ధులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవ‌ల‌సిన ప్రాధ‌మిక భావ‌న‌లు చేర్చ‌డం జ‌రుగుతుంది. అందువ‌ల‌న పాఠ‌శాల స్థాయిలో 8 నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ముఖ్య‌మైన త‌ర‌గతులుగా భావించ‌వ‌చ్చు. అలాగే పాఠ‌శాల స్థాయిలో కీల‌క‌మైన త‌ర‌గ‌తిగా భావించే ప‌ద‌వ త‌ర‌గ‌తిలో ఉత్త‌మ ఫ‌లితాల‌ను సాధించాలంటే విద్యార్ధి 6 నుంచి 9 వ‌ర‌కూ త‌ర‌గ‌తుల‌లో లోని బేసిక్స్‌ను త‌ప్ప‌నిస‌రిగా అవ‌గాహ‌న చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2018-19 విద్యాసంవ‌త్స‌రం నుంచి 10 వ త‌ర‌గ‌తి మార్కుల‌లో ఇంట‌ర్న‌ల్ మార్కులను 8, 9 త‌ర‌గతుల ఆధారంగా కేటాయించ‌డంతో ఈ త‌ర‌గ‌తులు మ‌రింత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకొన్నాయి. అంతే కాకుండా విద్యార్ధి భ‌విష్య‌త్ పోటీ ప‌రీక్ష‌లను దృష్టిలో ఉంచుకున్న‌ప్పుడు కూడా ఈ త‌ర‌గ‌తుల‌లో బేసిక్స్ చాలా ప్ర‌ధాన‌మైన‌వి. అందుకే న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ 8, 9 త‌ర‌గ‌తుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌బ్జ‌క్టుల‌లో చ‌క్క‌ని స్ట‌డీమెటీరియ‌ల్స్ అందించ‌డానికి ఈ పేజిను రూపొందించింది.

CHAPTER-WISE BASICS


CCE NOTES


CCE QUESTIONS


CCE - BIT BANK


CCE - MODEL PAPERS


EXPERIMENT SHEETS


PROJECT REPORTS


No comments

Post a Comment