| About us | Contact us | Advertise with us

10th Class Physical Science

10వ త‌ర‌గ‌తి పాఠ‌శాల స్థాయిలో 8, 9 త‌ర‌గ‌తుల‌లో విద్యార్ధులు నేర్చుకున్న కీల‌క‌భావ‌న‌ల ఉన్న‌త స్థాయి అంశాల‌ను ప‌ద‌వ త‌రగ‌తి... thumbnail 1 summary

10వ త‌ర‌గ‌తి
పాఠ‌శాల స్థాయిలో 8, 9 త‌ర‌గ‌తుల‌లో విద్యార్ధులు నేర్చుకున్న కీల‌క‌భావ‌న‌ల ఉన్న‌త స్థాయి అంశాల‌ను ప‌ద‌వ త‌రగ‌తిలో ప్రవేశ‌పెట్ట‌డం జ‌రుగుతుంది. ముఖ్యంగా ఫిజిక‌ల్ సైన్స్ విభాగంలో ప‌ద‌వ త‌ర‌గ‌తి పాఠ్యాంశాల‌లోని కీల‌క అంశాలు విద్యార్ధి భ‌విష్య‌త్ గ‌మ‌నాన్ని నిర్దేశించేవిగా ఉంటున్నాయి. అందుకే 10వ త‌ర‌గ‌తి ఫిజిక‌ల్ సైన్స్ విభాగంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌రుస్తూ చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్ అందించాల‌న్న ల‌క్ష్యంతో న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ పేజిను అందిస్తున్న‌ది.
పాఠ్యాంశం చివ‌ర‌న గ‌ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

CHAPTER-WISE QUESTION & ANSWERS


CCE NOTES


CCE QUESTIONS


CCE - BIT BANK


IMPORTANT DIAGRAMS


CCE - MODEL PAPERS


BITS PUZZLES


EXPERIMENT SHEETS


PROJECT WORKS


No comments

Post a Comment