| About us | Contact us | Advertise with us

10th Class Physical Science - Question & Answers. . .

ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధినీ విద్యార్ధుల‌కు సిసిఈ విధానంలో ప‌రీక్ష‌లు జ‌రుగనున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌లో రాణించాలంటే విద్యార్ధులు ప్ర‌శ్న ... thumbnail 1 summary

ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధినీ విద్యార్ధుల‌కు సిసిఈ విధానంలో ప‌రీక్ష‌లు జ‌రుగనున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌లో రాణించాలంటే విద్యార్ధులు ప్ర‌శ్న ఏ రీతిలో అడిగినా స‌మాధానం ఇవ్వ‌గ‌ల రీతిలో ప్రిపేర్ కావ‌ల‌సి ఉంటుంది. ఇది జ‌ర‌గాలంటే విద్యార్ధికి ఆయా పాఠ్యాంశాల‌పై పూర్తిస్థాయి ప‌ట్టు రావాలి. ఈ ప్ర‌య‌త్నంలో ప్రాధ‌మికంగా పాఠ్య‌పుస్త‌కంలో ఇవ్వ‌బ‌డిన ప్ర‌శ్న‌ల‌కు తేలిక మాట‌ల‌లో స‌మాధానాలు రాయ‌డం రావాలి. ఆపై పాఠ్యాంశంను సంపూర్ణంగా అవ‌గాహ‌న చేసుకుని, సిసిఈ విధానంలో మాదిరి ప్ర‌శ్న‌లు, మాదిరి బిట్స్‌ను ప్రాక్టీస్ చేయ‌డం ద్వారా విద్యార్ధి చ‌క్క‌ని ఫ‌లితాన్ని సాధించే అవ‌కాశం వ‌స్తుంది. 10వ త‌ర‌గ‌తికి ప్రిపేర్ అయ్యే విద్యార్ధినీ విద్యార్ధులు పాఠ్య‌పుస్త‌కం చివ‌ర‌న గల ప్ర‌శ్న‌ల‌కు తేలిక‌గా స‌మాధానాలు రాయ‌డానికి త‌గిన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించ‌డానికి న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఈ పేజిని అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాల పేర్ల‌పై క్లిక్ చేయ‌డం ద్వారా ఆయా పాఠ్యాంశాల ప్ర‌శ్న‌లు స‌మాధానాలు పేజిలోకి తీసుకెళ్ల‌బ‌డ‌తారు. అక్క‌డ కనిపించే Click here to download 10th Class Physical Science Question and Answers . . . పై క్లిక్ చేసి నేరుగా వీటిని పిడిఎప్ రూపంలో మీ కంప్యూట‌ర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Telugu Medium

English Medium

1. ఉష్ణం
2. ర‌సాయ‌న చ‌ర్య‌లు స‌మీక‌ర‌ణాలు
3. కాంతి ప‌రావ‌ర్త‌నం
4. ఆమ్లాలు, క్షారాలు, ల‌వ‌ణాలు
5. స‌మ‌త‌లాల వ‌ద్ద కాంతి వ‌క్రీభ‌వ‌నం
6. వ‌క్ర‌త‌లాల వ‌ద్ద కాంతి వ‌క్రీభ‌వ‌నం
7. మాన‌వుని క‌న్నురంగుల ప్ర‌పంచం



8. ప‌ర‌మాణు నిర్మాణం
9. మూలకాల వ‌ర్గీక‌ర‌ణ - ఆవ‌ర్త‌న ప‌ట్టిక‌
10. ర‌సాయ‌న బంధం
11. విద్యుత్ ప్ర‌వాహం
12. విద్యుదయ‌స్కాంత‌త్వం
13. లోహసంగ్ర‌హ‌ణ శాస్త్రం
14. కార్బ‌న్ మ‌రియు దాని స‌మ్మేళ‌నాలు
1. Heat
2. Chemical Reactions and Equations
3. Reflection of Light
4. Acids, Bases and Salts
5. Refraction of Light at Plane Surfaces
6. Refraction of Light at Curved Surfaces
7. Human Eye and Colourful World



8. Structure of Atom
9. Classification of elements
10. Chemical Bonding
11. Electric Current
13. Principles of Metallurgy
14. Carbon and its Compounds

No comments

Post a Comment