మీరు గ్రూప్-2 స్ర్కీనింగ్ పరీక్షకు సిద్ధం అవుతున్నారా?
ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తిచేసుకుని రివిజన్ చేయడానికి సమాయత్తమవుతున్నారా?
చక్కని నాణ్యమైన టెస్ట్‌లు మార్కెట్లో దొరకక,
మార్కెట్లో దొరికే పరీక్షలు గ్రూప్-2 స్థాయిలో ఉండడం లేదని చింతిస్తున్నారా?
అయితే
మీకోసం నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.
క్విక్ రివిజన్ గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్
ఫిభ్రవరి 1 నుంచి ప్రారంభం అయ్యే ఈ షెడ్యూల్లో
మీరు మొత్తం 23 ప్రాక్టీస్ ప్రశ్నాపత్రాలను ఈమెయిల్ ద్వారా అందుకొంటారు.
ఇందులో
పది డివిజినల్ టెస్ట్‌లు (సిలబస్‌ను పది భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి ఒకటి వంతున)
ఐదు రివిజన్ టెస్ట్‌లు (సిలబస్‌ను ఐదు భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి ఒకటి వంతున)
ఎనిమిది గ్రాండ్‌టెస్ట్‌లు (మొత్తం సిలబస్‌పై)
మొత్తంగా 23 ప్రశ్నాపత్రాలు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి.
మీరు ఈ టెస్ట్‌లను అందుకోవాలంటే
రూ. 250 రుసుమును చెల్లించి
మీ పోస్టల్ చిరునామా, మరియు ఈమెయిల్ చిరునామాలను 9441687174 నెంబరుకు పంపవలసి ఉంటుంది.
మీరు ఈ షెడ్యూల్ లో చేరి
క్విక్ రివిజన్ పరీక్షలను అందుకోవాలనుకుంటే
వెంటనే
GROUP-2 QUICK REVISION SCHEDULE
అని
9441687174
నెంబరుకు పంపండి
మరిన్ని వివరాలకోసం సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ 9441687174
Saturday, January 21, 2017
Subscribe to:
Post Comments (Atom)
No comments
Post a Comment