| About us | Contact us | Advertise with us

Sunday, October 30, 2016

Register Here for NavaCHAITANYA Competitions Job updates . . for Free . . .

మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ ప‌రీక్ష ఏదైనా. . . న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ అందిస్తున్న చక్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్‌కు సంబంధించిన అప్‌డేట్స... thumbnail 1 summary

మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ ప‌రీక్ష ఏదైనా. . .
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ అందిస్తున్న చక్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ నేరుగా మీ మొబైల్‌కే రావాల‌నుకుంటున్నారా?
1. వాట్సాప్ గ్రూపులో చేరండి
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక వాట్సాప్ ప‌ద్ధ‌తిలో రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం ద్వారా వృదా సందేశాలు ఏమీ కాకుండా, కేవ‌లం పోటీ ప‌రీక్ష‌ల‌కు అవ‌స‌రం అయిన చ‌క్క‌ని వివ‌రాల‌ను, న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్ అప్‌డేట్స్‌ను మాత్ర‌మే అందుకోవ‌చ్చు. వాట్సాప్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి వెంట‌నే
<NavaCHAITANYA><Your District Name><Your Name><Preparing Exam>
మీ జిల్లా, మీ పేరు, ప్రిపేర్ అవుతున్న ప‌రీక్ష తో పాటు న‌వ‌చైత‌న్య అని పైన తెలిపిన విధంగా 9441687174 నెంబ‌రుకు వాట్సాప్ సందేశాన్ని పంపండి.

2. SMS Group లో చేరండి.
మీ ఫోన్‌కు వాట్సాప్ సౌక‌ర్యం లేక‌పోతే, SMS ద్వారా కూడా న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ అప్‌డేట్స్‌ను మీరు పొంద‌వ‌చ్చు. దానికోసం మీ పేరు, జిల్లా, సిద్ధ‌మ‌వుతున్న ప‌రీక్ష వివ‌రాల‌తో పాటు NavaCHAITANYA SMS Group అని 9441687174 నెంబ‌రుకు SMS పంపండి.

3. ఈమెయిల్ ద్వారా కూడా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు.
క్రింద ఇవ్వ‌బ‌డిన బాక్స్‌లో మీ ఈమెయిల్ చిరునామాను అందివ్వ‌డం ద్వారా నేరుగా న‌వచైత‌న్య కాంపిటీష‌న్స్ ప్ర‌చుర‌ణ‌లు అన్నింటిని ఈమెయిల్ ద్వారా అందుకునే అవ‌కాశం మీకు ల‌భిస్తుంది. ఈమెయిల్ చిరునామా ఇచ్చిన త‌రువాత మీకు వ‌చ్చే ఈమెయిల్‌లో లింక్‌పై క్లిక్ చేసి ఈమెయిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌డం మాత్రం మ‌రువ‌కండి.
Join Our Newsletter
చ‌క్క‌ని ఈ స్ట‌డీమెటీరియ‌ల్స్ నేరుగా ఈమెయిల్ ద్వారా పొంద‌డానికి క్రింద మీ ఈమెయిల్ ఐడి న‌మోదు చేసుకోండి

We Respect Your Privacy


న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ అందిస్తున్న ఈ స‌ర్వీసుల‌న్నీ పూర్తిగా ఉచితం.

No comments

Post a Comment