| About us | Contact us | Advertise with us

Friday, September 30, 2016

Give your support to NavaCHAITANYA Competitions

మిత్ర‌మా, నిత్యం వంద‌లాది మంది వీక్ష‌కుల‌తో, పోటీ ప‌రీక్ష‌ల‌కుసిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్ధుల‌కు, పాఠాల‌ను చ‌దువుకుంటున్న విద్యార్ధుల‌కు త‌నవం... thumbnail 1 summary
మిత్ర‌మా,
నిత్యం వంద‌లాది మంది వీక్ష‌కుల‌తో, పోటీ ప‌రీక్ష‌ల‌కుసిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్ధుల‌కు, పాఠాల‌ను చ‌దువుకుంటున్న విద్యార్ధుల‌కు త‌నవంతు స‌హాయాన్ని అందిస్తూ మీ అభిమానాన్ని సంపాదించుకున్న న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్ మ‌రింత మంది వీక్ష‌కుల‌కు చేరువ కావ‌డానికి స‌హ‌క‌రించండి. ఈ ప్ర‌క‌ట‌న చిత్ర‌మును మీరు ఫేస్‌బుక్ పేజిల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల ద్వారా పంచుకోవ‌డం ద్వారా మ‌రింత మంది వీక్ష‌కుల‌కు న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ చేరువ‌య్యేలా ప్రోత్స‌హించండి.
మీ అంద‌రి ప్రోత్సాహంతో త్వ‌ర‌లో న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్‌లో
- డైలీ క‌రెంట్ అఫైర్స్ క్విజ్‌
- ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల విభాగాల‌ను ప్రారంభించ‌బోతున్నాను.
మీ
చైత‌న్య కుమార్ స‌త్య‌వాడ‌,

www.navachaitanya.info

No comments

Post a Comment