| About us | Contact us | Advertise with us

Monday, August 8, 2016

GENERAL KNOWLEDGE IN TELUGU:

గుప్తుల కాలంలో నవరత్నాలు కవి - గ్రంధం 1.కాళిదాసు -అభిజ్ఞాన శాకుంతలం 2.కాళిదాసు - రఘువంశం 3.కాళిదాసు - మేఘసందేశం 4.విశాఖదత్తుడు - మ... thumbnail 1 summary
గుప్తుల కాలంలో నవరత్నాలు

కవి - గ్రంధం

1.కాళిదాసు -అభిజ్ఞాన శాకుంతలం

2.కాళిదాసు - రఘువంశం

3.కాళిదాసు - మేఘసందేశం

4.విశాఖదత్తుడు - ముద్రరాక్షసం

5.విశాఖదత్తుడు - దేవీ చంద్రగుప్తం

6.శూద్రకుడు - మృచ్చకటికం

7.విష్ణుశర్మ - పంచతంత్రం

8.దిజ్ఞుడు - ప్రమాణ సముచ్చయ(తార్కిక గ్రంధం)

9.అసంగుడు - యోగాచార భూమి శాస్త్రం

10.కామందకుడు - నీతిసారం
Source:
All round GK - Whats app group

General Knowledge in telugu . . .

No comments

Post a Comment