వాట్సాప్‌లో సెట్టింగ్స్ (మూడు చుక్కలు) పై టాప్ చేసి వచ్చే ఆప్షన్లనుంచి న్యూ బ్రాడ్కాస్ట్ను ఎంచుకోవాలి.
చేర్చవలసిన కాంటాక్స్ట్ ఎంచుకోవాలి.
ఆపై క్రిందన కనిపించే రైట్ మార్క్‌పై టాప్ చేయాలి.
అంతే బ్రాడ్కాస్ట్ తయారైనట్లే.
మీరు ఎంతమందిని చేర్చారో చూపుతూ అదే పేరుగా (ఉదాహరణకు 3 recipients) బ్రాడ్కాస్ట్ తయారవుతుంది. కావాలనుకుంటే ఆ పేరుపై టాప్ చేయడం ఆ తరువాత ఎడిట్ (పెన్సిల్ వంటి గుర్తు)పై టాప్ చేసి బ్రాడ్కాస్ట్ పేరును మార్చుకోవచ్చు.
మీరు బ్రాడ్‌కాస్ట్‌కు మామూలుగా సందేశాన్ని పంపితే, ఆ బ్రాడ్‌కాస్ట్‌లో ఎందరున్నారో వారందరికీ మారు వ్యక్తిగత సందేశం పంపిన మాదిరిగా మీరు పంపిన సందేశం చేరుతుంది.
దీనిలో ఒక్క నిబంధనల్లా . . . ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకోవాలంటే మీ ఫోన్ నెంబరును, అవతలి వ్యక్తులు కాంటాక్ట్‌గా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఫోన్ నెంబరును సేవ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ సందేశాలు చేరతాయి. అనవసరపు వృధా సందేశాలతో నిండిపోయే గ్రూపులను ప్రారంభించడం కన్నా ఈ విధానం చక్కనిది . . . మేలైనది. . . .
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
పాఠశాల స్థాయి స్టడీమెటీరియల్స్, ప్రయోగదీపికలు, ప్రశ్న-సమాధానాలు, ప్రాజెక్టు నమూనాలు ఇతరాల కోసం
పోటీ పరీక్షలకు అవసరం అయిన స్టడీమెటీరియల్స్ కోసం వీక్షించండి
నవచైతన్య కాంపిటీషన్స్
www.navachaitanya.info
SIR,EXCELLENT SERVICES
ReplyDelete