సిసిఈ అనే నూతన మూల్యాంకన విధానంలో ప్రాజెక్టు పనులు కీలకమైనవి. విద్యార్ధికి అంతర్గత మూల్యంకనంలో 10 మార్కులు ఈ ప్రాజెక్టు పనులకోసం కేటాయింపబడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్ధులకు ప్రాజక్టులు చేయడం, నమూనాలను రూపొందించడంలో మరింత సహాయం అవసరం అవుతూ ఉంటుంది. అందుకే నవచైతన్య కాంపిటీషన్స్ పాఠ్యాంశాల వారీగా ఇవ్వదగిన ప్రాజెక్టులతో పాటు ఆయా ప్రాజెక్టులకు చక్కని నివేదికను రూపొందించడానికి అవసరం అయిన సూచనలు అందించే ప్రయత్నం చేస్తున్నది. . .
ఈ ప్రాజెక్టు పనులు ఉన్న పేజిని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది సూచనలను పాటించండి
1. చిత్రంపై మౌస్తో రైట్క్లిక్ చేయండి
2. వచ్చే ఆప్షన్లనుంచి Save image as . . . అనే ఆప్షన్ను ఎంచుకోండి.
3. డౌన్లోడ్ అయ్యే ఈ పేజిని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి
4. ఆపై సేవ్ పై క్లిక్ చేస్తే, మీరు ఎంచుకున్న చోటుకు ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది.
No comments
Post a Comment