| About us | Contact us | Advertise with us

Thursday, July 28, 2016

CURRENT AFFAIRS IN TELUGU: భార‌తీయుల‌కు రామ‌న్ మెగ‌సెసె పుర‌స్కారం

భార‌తీయుల‌కు రామ‌న్ మెగ‌సెసె పుర‌స్కారం - ప్ర‌తిష్టాత్మ‌క రామ‌న్ మెగ‌సెసె పుర‌స్కారానికి ఇద్ద‌రు భారతీయులు ఎంపిక‌య్యారు. - క‌ర్ణాట‌క సంగీత... thumbnail 1 summary
భార‌తీయుల‌కు రామ‌న్ మెగ‌సెసె పుర‌స్కారం
- ప్ర‌తిష్టాత్మ‌క రామ‌న్ మెగ‌సెసె పుర‌స్కారానికి ఇద్ద‌రు భారతీయులు ఎంపిక‌య్యారు.
- క‌ర్ణాట‌క సంగీత గాయ‌కుడు టి.ఎం.కృష్ణ మ‌రియు స‌ఫాయీ క‌ర్మ‌చారి ఆందోళ‌న్ జాతీయ క‌న్వీన‌ర్ బెజ‌వాడ విల్స‌న్‌ల‌కు ఈ పుర‌స్కారం ల‌భించింది.
- వీరితో పాటు ఫిలిప్పీన్స్‌కు చెందిన కొంచిత కార్పియో మొరేల్స్‌, ఇండోనేషియాకు చెందిన‌డాంపెట్ ధువాఫ‌, మ‌రియు జ‌పాన్ ఓవ‌ర్‌సీస్ కోఆప‌రేష‌న్స్ వాలంటీర్స్‌, లావోస్‌కు చెందిన వియంటైన్ రెస్క్యూ  లు ఈ పుర‌స్కారానికి ఎంపిక‌య్యారు.

Current affairs in telugu

No comments

Post a Comment