| About us | Contact us | Advertise with us

Thursday, May 12, 2016

తెలంగాణా టెట్ ప్రాక్టీస్ పేప‌ర్స్ ఉచితంగా పొందాల‌నుకుంటున్నారా?

TELANGANA TET PRACTICE PAPERS మిత్ర‌మా, మీరు తెలంగాణా టెట్ పోటీ ప‌రీక్ష‌కోసం ప్రిపేర్ అవుతున్నారా?  మీ కోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఉ... thumbnail 1 summary

TELANGANA TET PRACTICE PAPERS

మిత్ర‌మా,
మీరు తెలంగాణా టెట్ పోటీ ప‌రీక్ష‌కోసం ప్రిపేర్ అవుతున్నారా?  మీ కోసం న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఉచితంగా అందిస్తోంది. తెలంగాణా టెట్ క్విక్ ప్రాక్టీస్ ప‌రీక్ష‌లు . . . ఈమెయిల్ ద్వారా పంప‌బ‌డే ఈ టెస్ట్‌ల‌ను మీరు ప్రాక్టీస్ చేయ‌డం ద్వారా మీ ప‌రీక్ష‌లో ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చ‌వ‌చ్చు. గ‌మ‌నించండి. ఇవి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌తంలో నిర్వ‌హించ‌బ‌డిన టెట్‌కోసం రూపొందించిన ప్ర‌శ్నాప‌త్రాలు కావ‌డం వ‌ల‌న మీకు పూర్తి స్థాయిలో కాక‌, ఒక 80% వ‌ర‌కూ మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. టెస్ట్‌ల‌ను పొంద‌గోరువారు
సంప్ర‌దించంచండి
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌,
చింత‌ల‌పూడి,
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,
ఫోన్ 9441687174
వీక్షిస్తూ ఉండండి . . . http://menavachaitanyam.blogspot.com

లేదా తెలంగాణా టెట్ ఉచిత ప్రాక్టీస్ పేప‌ర్స్ అని menavachaitanyam@gmail.com కు, మీ వివ‌రాల‌తో స‌హా (పేరు, ఊరు, జిల్లా, ఫోన్‌నెంబ‌ర్‌, ఈమెయిల్ ఐడి) ఈమెయిల్ పంపండి

No comments

Post a Comment