| About us | Contact us | Advertise with us

Saturday, March 5, 2016

ఆర్‌.ఆర్‌.బి డివిజిన‌ల్ టెస్ట్‌ల‌ను పోస్టు/ఈమెయిల్ ద్వారా పొంద‌డం ఎలా?

ఆర్‌.ఆర్‌.బి ప‌రీక్ష‌కు ప్రిపేర్ అవుతున్నారా? స‌హ‌జంగా ఇంటివ‌ద్ద ఉండి ప్రిపేర్ అయ్యేవారికి ప్ర‌ధాన స‌మ‌స్య స‌రైన మోటివేష‌న్ లేక‌పోవ‌డం. చ... thumbnail 1 summary
ఆర్‌.ఆర్‌.బి ప‌రీక్ష‌కు ప్రిపేర్ అవుతున్నారా?
స‌హ‌జంగా ఇంటివ‌ద్ద ఉండి ప్రిపేర్ అయ్యేవారికి ప్ర‌ధాన స‌మ‌స్య స‌రైన మోటివేష‌న్ లేక‌పోవ‌డం. చ‌దువుదామ‌ని ప్రారంభించి, ఉత్సాహంగా ఒక రెండు మూడు రోజులు చ‌దివి ఆపై ప్రిప‌రేష‌న్ స్థాయి క్ర‌మంగా త‌గ్గించేవారే ఎక్కువ‌మంది ఉంటారు. వీరికి ప్రిప‌రేష‌న్ క్ర‌మ‌బ‌ద్దంగా సాగ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం, ఎటువంటి ప్ర‌ణాళిక లేక‌పోవ‌డ‌మే. . . చ‌క్క‌ని ప్ర‌ణాళిక ఉండి, నిరంత‌ర ప్రోత్సాహం అందుకుంటూ ప్రిప‌రేష‌న్ సాగిస్తే విజ‌యం త‌ప్ప‌క ద‌రిచేరుతుంది.
ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ రూపొందించింది ఆర్‌.ఆర్‌.బి డివిజిన‌ల్ టెస్ట్‌లు. మొత్తం సిల‌బ‌స్‌ను 13 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగానికి 100 మార్కుల‌కు 100 బిట్స్‌తో ప్ర‌శాపత్రాల‌ను రూపొందించాము. కేవ‌లం రూ. 200 ల‌కు ఈ 13 డివిజిన‌ల్ టెస్ట్‌ల‌తో పాటు 2 గ్రాండ్ టెస్ట్‌ల‌ను మీరు ఈమెయిల్ ద్వారా లేదా రూ. 280 ల‌కు పోస్టు ద్వారా మీరు అందుకోవ‌చ్చు.
మీరు చేయాల్సింద‌ల్లా, ప‌రీక్ష‌కు మీకున్న స‌మ‌యానికి అనుగుణంగా మేము అందించే సిల‌బ‌స్ షీట్ ప్ర‌కారం చ‌దువుతూ ఈ టెస్ట్‌ల‌ను వ్రాసుకుంటూ ముందుకు సాగ‌డ‌మే. ఒక‌టి రెండు రోజుల‌కు ఆస‌క్తి స‌న్న‌గిల్లినా ఆ ప‌రీక్ష‌లో వచ్చే మార్కులు మీ ల‌క్ష్యాన్ని మీకు గుర్తు చేస్తుంటాయి. ఇలా క్ర‌మంగా ప్రిప‌రేష‌న్ సాగ‌డం వ‌ల‌న చ‌క్క‌ని విజ‌యాన్ని సాధించే అవ‌కాశం వ‌స్తుంది.
ఈ డివిజిన‌ల్ టెస్ట్‌ల‌ను మీరు పొందాల‌నుకుంటే సంప్ర‌దించండి
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌, చింత‌ల‌పూడి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,
ఫోన్ 9441687174

No comments

Post a Comment