| About us | Contact us | Advertise with us

Friday, January 8, 2016

10th Class Physical Science - to get good marks . . .

10వ త‌ర‌గ‌తి భౌతిక ర‌సాయ‌న శాస్త్రాల‌లో మంచి మార్కుల సాధ‌న కోసం. . .  ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధినీ, విద్యార్ధులు మంచి మార్కులు తెచ్చ‌కోవ‌డ... thumbnail 1 summary
10వ త‌ర‌గ‌తి భౌతిక ర‌సాయ‌న శాస్త్రాల‌లో మంచి మార్కుల సాధ‌న కోసం. . . 
ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధినీ, విద్యార్ధులు మంచి మార్కులు తెచ్చ‌కోవ‌డంతో పాటు మంచి మార్కులు సాధించేందుకు వీలుగా స‌ర‌ళ‌మైన స‌మాధానాల‌తో రూపొందించిన స్ట‌డీ మెటీరియ‌ల్స్‌ను చాప్ట‌ర్ల‌వారీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి క్రింది లింక్‌ల‌ను వీక్షించండి.
14. కార్బ‌న్ - దాని స‌మ్మేళ‌నాలు
13. లోహ సంగ్ర‌హ‌ణ శాస్త్రం
12. విద్యుద‌య‌స్కాంత‌త్వం
11. విద్యుత్ ప్ర‌వాహం
10. ర‌సాయ‌న బంధం
09. మూల‌కాల వ‌ర్గీక‌ర‌ణ - ఆవ‌ర్త‌న ప‌ట్టిక‌
08. ప‌ర‌మాణు నిర్మాణం
07. మాన‌వుని క‌న్ను - రంగుల ప్ర‌పంచం
06. వ‌క్ర‌త‌లాల వ‌ద్ద కాంతి వ‌క్రీభ‌వ‌నం
05. స‌మ‌త‌ల ఉప‌రిత‌లాల వ‌ద్ద కాంతి వ‌క్రీభ‌వ‌నం
04. ఆమ్లాలు - క్షారాలు - ల‌వ‌ణాలు
03. కాంతి ప‌రావ‌ర్త‌నం
02. ర‌సాయ‌నిక చ‌ర్య‌లు - స‌మీక‌ర‌ణాలు
01. ఉష్ణ‌ము

ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధులు స్వ‌యంగా త‌మ‌ను తాము ప‌రీక్షించుకుంటూ, విజ‌యాన్ని చేరుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే వ్యూహం స్వీయ మూల్యాంక‌న వ్యూహం. ఈ స్వీయ మూల్యాంక‌నా వ్యూహానికి అవ‌స‌రం అయిన ప‌ట్టిక‌లు మ‌రియు అతి ముఖ్య‌మైన ప్ర‌శ్న‌ల జాబితా కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.


ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌లో చ‌దువులో వెనుక‌బ‌డిన విద్యార్ధుల‌కోసం ఎంపిక చేసిన, ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు స‌మాధానాల‌తో స‌హా, త‌క్కువ ఖర్చుతో జిరాక్స్ చేసి అందించ‌డానికి వీలుగా రూపొందించిన స్ట‌డీమెటీరియ‌ల్ కోసం క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.

ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కోసం రూపొందించిన చాప్ట‌ర్ల‌వారీ ప‌రీక్ష‌లు, అదీ ఒక జిరాక్స్‌తో 6 ప్ర‌శ్నాప‌త్రాలు రూపొందేలా చ‌క్క‌గా ఫ్రేమ్ చేయ‌బ‌డిన ప్రశ్నాప‌త్రాల‌కోసం క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.

ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్దులు ఉత్త‌మ ఫ‌లితాల‌ను సాధించ‌డానికి వీలుగా గౌర‌వ ప‌శ్చిమ గోదావ‌రి డిఈఓ గారి ఆధ్వ‌ర్యంలో రూపొందించిన 10 వారాల ప్ర‌ణాళిక‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి క్రింది లింక్‌ను వీక్షించండి.

ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధులు అందంగా ప‌టాల‌ను గీయ‌డానికి, మంచి మార్కుల‌ను సాధించ‌డానికి వీలుగా రూపొందించిన ముఖ్య‌మైన ప‌టాల కాలెండ‌ర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి క్రింది లింక్‌ల‌ను వీక్షించండి
ఆంగ్ల‌మాధ్య‌మం కోసం bit.ly/XNCPSECAL
తెలుగు మాధ్య‌మం కోసం bit.ly/XNCPSCAL

విద్యార్ధులు ఆస‌క్తితో బిట్స్‌ను ప్రాక్టీస్ చేయ‌డానికి ఎంచుకున్న వినూత్న వ్యూహం భౌతిక ర‌సాయ‌న శాస్త్రాల ప‌జిల్స్‌. ఈ ప‌జిల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి క్రింది లింక్‌ల‌ను వీక్షించండి

ప‌దవ త‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్స్‌, నిరుద్యోగ అభ్య‌ర్ధులకు ఉద్యోగార్ధ ప‌రీక్ష‌ల‌కు అవ‌స‌రం అయిన చ‌క్క‌ని స్ట‌డీమెటీరియ‌ల్ అందించ‌డానికి నేను రూపొందించిన న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి క్రింది లింక్‌ను వీక్షించండి.

మీ
చైత‌న్య కుమార్ స‌త్యవాడ‌,
చింత‌ల‌పూడి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
ఫోన్ 9441687174
ఈమెయిల్ menavachaitanyam@gmail.com
వీక్షించండి. న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్ menavachaitnyam.blogspot.com

    

No comments

Post a Comment