| About us | Contact us | Advertise with us

Monday, June 22, 2015

TODAY IN HISTORY BY LOKNADH

Lokanadh🍁 చరిత్రలో ఈ రోజు/జూన్22 1932 :ప్రముఖ భారత సినిమా నటుడు అమ్రీష్ పురి జననం(మ.2005). 1940 : సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక... thumbnail 1 summary
Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్22

1932 :ప్రముఖ భారత సినిమా నటుడు అమ్రీష్ పురి జననం(మ.2005).
1940 : సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
1952 : విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైనది.
1969 : అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి జూడీ గార్లాండ్ మరణం(జ.1922).
1975 :ప్రముఖ దేశ సేవకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అన్నే అంజయ్య మరణం(జ.1905).
2008 :అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, మరియు రచయిత జార్జ్ కార్లిన్ మరణం(జ.1937).
🌷Lokanadh

    

No comments

Post a Comment