| About us | Contact us | Advertise with us

Thursday, June 25, 2015

TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/జూన్ 25 1903 : ప్రసిద్ధి చెoదిన ఆంగ్ల రచయిత మరియు పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ జననo(మ.1950). 1932 : భారత క్రికెట్ జట్టు ... thumbnail 1 summary
చరిత్రలో ఈ రోజు/జూన్ 25
1903 : ప్రసిద్ధి చెoదిన ఆంగ్ల రచయిత మరియు పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ జననo(మ.1950).
1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్ మైదానం లో ఆడింది.
1945 : ప్రముఖ తెలుగు సినిమా నటి శారద జననం.
1946 : ప్రపంచ బ్యాంకు ఏర్పాటై, కార్యకలాపాలు మొదలు పెట్టింది.
1950 : కొరియా యుద్ధం మొదలైనది.
1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.
1983 : భారత్ తొలిసారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.
2009 : అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్మరణం (జ.1958).
🌷Lokanadh

    

No comments

Post a Comment