| About us | Contact us | Advertise with us

Saturday, June 20, 2015

TODAY IN HISTORY BY LOKANADH

[6/20/2015, 6:31 AM] +91 98 49 887891: Lokanadh🍁 చరిత్రలో ఈ రోజు/జూన్ 20 ప్రపంచ శరణార్థుల ది... thumbnail 1 summary
[6/20/2015, 6:31 AM] +91 98 49 887891: Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్ 20

ప్రపంచ శరణార్థుల దినోత్సవం.
1876 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త చందాల కేశవదాసు జననం(మ.1956).
1939 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రమాకాంత్ దేశాయ్ జననం.
1945: నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూక్యీ జననం.
1952 : భారతీయ ఆంగ్ల నవలా రచయిత, కవి మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత విక్రమ్ సేఠ్ జననం.
1889: చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1 ని అంతరిక్షంలోకి పంపింది.
1987: ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం (జ.1896).
2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
🌷Lokanadh
[6/20/2015, 6:46 AM] +91 98 49 887891: 🍁Lokanadh🍁

    

No comments

Post a Comment