| About us | Contact us | Advertise with us

Wednesday, June 17, 2015

TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/జూన్ 17 1832 : బ్రిటిషు భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త విలియం క్రూక్స్జననం(మ.1919).1858: ఝాన్సీ మహారాణిగా పేరుగాంచిన ... thumbnail 1 summary
చరిత్రలో ఈ రోజు/జూన్ 17


1832 : బ్రిటిషు భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త విలియం క్రూక్స్జననం(మ.1919).1858: ఝాన్సీ మహారాణిగా పేరుగాంచిన రాణీ లక్ష్మీబాయి మరణం (జ.1828).
1911 : భారతీయ తమిళ స్వాతంత్ర్య కార్యకర్త వంఛినాథన్మరణం(జ.1886).
1946: ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహంమరణం(జ.1867).
1957 : పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు మరణం(జ.1905).
1973 : భారత టెన్నిసు క్రీడాకారుడు లియాండర్ పేస్ జననం.1980 : అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిసు క్రీడాకారిణి వీనస్ విలియమ్స్జననం.
🌷Lokanadh


    

No comments

Post a Comment