| About us | Contact us | Advertise with us

Tuesday, June 16, 2015

TODAY IN HISTORY BY LOKANADH

 చరిత్రలో ఈ రోజ/జూన్ 16 1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790) 1870 : ప్రముఖ బెంగాలీ న్యాయవాది మరియు స్... thumbnail 1 summary
 చరిత్రలో ఈ రోజ/జూన్ 16

1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790)

1870 : ప్రముఖ బెంగాలీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ జననం.(మ.1925)

1903 : సుప్రసిద్ధ ప్రసార ప్రముఖులు, చిత్రకారులు ఆచంట జానకీరాంజననం.(మ.1994)

1917 : ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధానినముడూరు అప్పలనరసింహం జననం.(మ.1986)

1944 : బెంగాలీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం(జ.1861)

1963 : లెఫ్టినెంట్ వాలెంతినా తెరిష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలు గా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి), వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది.

1994 : భారత దేశ ప్రముఖ గాత్ర కళాకారిణి ఆర్య అంబేద్కర్ జననం
.
2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.



    

No comments

Post a Comment