| About us | Contact us | Advertise with us

Monday, June 15, 2015

TODAY IN HISTORY BY LOKANADH

Lokanadh🍁 చరిత్రలో ఈ రోజు/జూన్ 15 🔗1884 : బ్రిటీష్ వ్యతిరేక బెoగాలీ భారతీయ విప్లవాత్మక మరియు అంతర్జాతీయ విద్వాంసుడు తారక్‌నాథ్ దాస్ జ... thumbnail 1 summary
Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్ 15
🔗1884 : బ్రిటీష్ వ్యతిరేక బెoగాలీ భారతీయ విప్లవాత్మక మరియు అంతర్జాతీయ విద్వాంసుడు తారక్‌నాథ్ దాస్ జననం.
🔗1890 :భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు జననం.(మ.1942]]
🔗1916: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెర్బర్ట్ సైమన్జననం.
🔗1924 : ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు ద్వారం భావనారాయణ రావుజననం.(మ.2000)
🔗1937 : భారతీయ సామాజిక కార్యకర్త అన్నా హజారే జననం.
🔗1948 : సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి జయమాలిని జననం.
🔗1980 :తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు చక్రి జననం.
🔗1983 : తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ మరణo..
****లోకనాధ్******

    

No comments

Post a Comment