| About us | Contact us | Advertise with us

Saturday, June 13, 2015

TODAY IN HISTORY BY LOKANADH

Lokanadh🍁 చరిత్రలో ఈ రోజు/జూన్ 13 🔹1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననo (మ.1879) 🔹1889 : సాలార్‌... thumbnail 1 summary
Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్ 13
🔹1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననo (మ.1879)
🔹1889 : సాలార్‌జoగ్ మ్యూజియం యొక్క ప్రధాన సేకరణ కర్త అయిన మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్‌జంగ్) జన్మించాడు (మ.1949).
🔹1954 : సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి యానాం విమోచనం చెందింది.
🔹1965 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మణీందర్ సింగ్ జననం.
🔹1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది.
🔹1937 : ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు టూరింగ్ అవార్డు గ్రహీతడా.రాజ్ రెడ్డి జననం.
🌷Lokanadh


    

No comments

Post a Comment