Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్ 12
1898 : స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం.
1902 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జననం.(మ.1953)
1957 : ప్రముఖ పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాందాద్ జననం.
1964 : దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది.
1987 : కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్ కు సవాల్ విసిరాడు.
1987 : 13 సంవత్సరాల కౄర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.
1996 : భారత లోక్సభ స్పీకర్గా పి.యన్.సంగ్మా పదవిని స్వీకరించాడు.
1999 : ఆంధ్ర ప్రదేశ్ 6 వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మరణం.(జ.1921)
🌷Lokanadh
No comments
Post a Comment