| About us | Contact us | Advertise with us

Thursday, June 11, 2015

TODAY IN HISTORY BY LOKANADH

Lokanadh🍁 చరిత్రలో ఈ రోజు/జూన్ 11  1866 : ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడినది. 1920 : నేపాల్ రాజుగా పనిచేసి... thumbnail 1 summary
Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్ 11
 1866 : ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడినది.
1920 : నేపాల్ రాజుగా పనిచేసిన మహేంద్ర. జననం.
1935 : అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్ రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
1947 : బీహార్ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ జననం.
1963 : బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
1988 : సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది
1998 : తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
2001 : ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు
🌷Lokanadh



    

No comments

Post a Comment