స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ - 2015 ప్రకటన విడుదల
విదార్హతః ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత
మొత్తం ఖాళీలుః 6578 (పోస్టు అసిస్టెంట్ - 3523, డేటా ఎంట్రీ ఆపరేటర్ - 1006, లోయర్ డివిజన్ క్లర్క్ - 2049)
వయోపరిమితిః ఆగస్ట్ 1, 2015 నాటికి 18 ఏళ్లకు తగ్గరాదు. 27 ఏళ్లకు మించరాదు. (రిజర్వ్ కేటగిరీ వారికి వయోపరిమితి సడలింపు కలదు)
దరఖాస్తు ధరః రూ. 100 (ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్ధులు, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు)
దరఖాస్తు అందడానికి చివరి తేదీః జూలై 20, 2015
ఎంపిక విధానంః రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
పరీక్ష తేదీః నవంబర్ 1, 15, 22
వెబ్సైట్ః www.ssc.online.nic.in
No comments
Post a Comment