ఎల్ఐసీలో ఎడిఓ ఉద్యోగాల భర్తీ
మొత్తం ఖాళీలుః 5066
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీః జూన్ 30
ఆన్లైన్ టెస్ట్ 19 మరియు 25
ఎంపిక విధానంః ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
సిలబస్ః రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జికె, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్నెస్ విభాగాలలో మొత్తం 150 మార్కులకు 150 ఆబ్జెక్టివ్ బిట్స్‌తో పరీక్ష
అర్హతలుః డిగ్రీ లేదా ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్నుంచి ఫెలోషిప్ లేదా ఎంబిఏలో మార్కెటింగ్/పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ మార్కెటింగ్
వెబ్సైట్ః www.licindia.ac.in
No comments
Post a Comment