Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్2
1889 : ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
1897 : చారిత్రక పరిశోధకుడు కొత్త భావయ్య జననం.
1896 : ఇటలీకి చెందిన మార్కోనీ రేడియో ను కనుగొన్నాడు.
1943 : భారత ప్రముఖ గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు ఇళయరాజా జననం.(చిత్రంలో)
1956 : భారత దేశ ప్రముఖ సినిమా దర్శకుడు మణిరత్నం జననం.
1988 : భారత దేశ ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత రాజ్‌కపూర్ మరణం (జ .1924)
1988 : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు హేమచంద్ర జననం.
2014 : భారత దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.
2014 : భారత దేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.
🌷Lokanadh
No comments
Post a Comment