| About us | Contact us | Advertise with us

Thursday, May 7, 2015

TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/మే 7 🌹1978-ఈగ్రూపు నిర్వాహకుడు V.లోకనాధరావ్ జననం💐 🔹1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం.(మ.1941) 🔹1921 : తెల... thumbnail 1 summary
చరిత్రలో ఈ రోజు/మే 7
🌹1978-ఈగ్రూపు నిర్వాహకుడు V.లోకనాధరావ్ జననం💐
🔹1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం.(మ.1941)
🔹1921 : తెలుగు నాటక రచయిత, సినీకవి ఆత్రేయ జననO.(మ.1989)
🔹1924 : స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణం.(జ.1897)
🔹1946 : సోని కార్పొరేషన్ ను జపాన్ లో స్థాపించారు.
🔹1972 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణం.(జ.1921)
🔹1983 : 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం.

    

No comments

Post a Comment