| About us | Contact us | Advertise with us

Saturday, May 16, 2015

TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/మే 16 🔹18O4: ఫ్రెంచి సెనేటు నెపోలియన్ బోనపార్టె ను చక్రవర్తిగా ప్రకటించింది. 🔹183O: ఫ్రాన్సు కు చెందిన గణిత, భౌతిక ... thumbnail 1 summary
చరిత్రలో ఈ రోజు/మే 16

🔹18O4: ఫ్రెంచి సెనేటు నెపోలియన్ బోనపార్టె ను చక్రవర్తిగా ప్రకటించింది.
🔹183O: ఫ్రాన్సు కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం (జ. 1768).
🔹1831: మైక్రోఫోను సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జననం (మ.1900).
🔹1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రాము, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజల కు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
🔹1960: భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత-బ్రిటన్ల మధ్య టెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది
🔹1996: భారత ప్రధానమంత్రి గా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.


    

No comments

Post a Comment