| About us | Contact us | Advertise with us

Thursday, May 14, 2015

TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/మే 14 🔹అంతర్జాతీయ వలసపక్షుల దినం #⃣1574 : ప్రముఖ సిక్కు గురువు గురు అమర్‌దాస్ మరణO.(జ. 1479) ➡1657 : మరాఠా సామ్రాజ్య... thumbnail 1 summary
చరిత్రలో ఈ రోజు/మే 14
🔹అంతర్జాతీయ వలసపక్షుల దినం
#⃣1574 : ప్రముఖ సిక్కు గురువు గురు అమర్‌దాస్ మరణO.(జ. 1479)
➡1657 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ జననం.
➡1811 : పరాగ్వే జాతీయదినోత్సవం. ఈ రోజు స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
➡1946 : కృత్రిమ గుండె "జార్విక్ 7" ను కనిపెట్టిన వైద్యుడు రాబర్ట్ జార్విక్ జననం.
➡1984 : అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ జననం.
➡1987 : తెలుగు, మళయాళ మరియు హిందీ చిత్రాల నటీమణి మధురిమ జననం.
➡2004 : డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
➰➰➡➡➰🔵➰➰➰


    

No comments

Post a Comment