| About us | Contact us | Advertise with us

Wednesday, May 13, 2015

TODAY IN HISTORY BY LOKANADH

LOKANADH🌷 చరిత్రలో ఈ రోజు/మే 13 ⏩1857 : మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జననం.(మ.1932) ⏩1905 : భారత మాజీ... thumbnail 1 summary
LOKANADH🌷
చరిత్రలో ఈ రోజు/మే 13
⏩1857 : మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జననం.(మ.1932)
⏩1905 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జననం.(మ.1977)
⏩1918 : భారత నృత్య కళాకారిణి బాలసరస్వతి జననం.(మ. 1984)
⏩1939 : మొట్టమొదటి వాణిజ్య ఎఫ్. ఎం. రేడియో WDRC మొదలైన రోజు.
⏩1952 : భారతదేశ ప్రధమ లోక్‌సభ తొలిసారిగా సమావేశమైంది.
⏩1956 : ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవి శంకర్ జననం.
⏩1962 : భారత రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అధికారం చేపట్టాడు.
⏩1969 : ప్రముఖ రాజకీయ వేత్త అసదుద్దీన్ ఒవైసీ జననం.
⏩2001 :ప్రముఖ భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ మరణం.

    

No comments

Post a Comment