| About us | Contact us | Advertise with us

Tuesday, May 12, 2015

TODAY IN HISTORY BY LOKANADH

చరిత్రలో ఈ రోజు/మే 12 💐అంతర్జాతీయ నర్సుల దినోత్సవO. 🔺1820 : లేడీ విత్ ద లాంప్ గా పేరు గాంచిన ... thumbnail 1 summary
చరిత్రలో ఈ రోజు/మే 12
💐అంతర్జాతీయ నర్సుల దినోత్సవO.
🔺1820 : లేడీ విత్ ద లాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం. (మ.1910).
🔺1871 : నక్షత్ర మేఘాల పట్టికను తయారుచేసిన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్ మరణం (జ.1792).
🔺1895 : జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ భారతీయ తత్వవేత్త జననం (మ. 1986)
🔺1920 : ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు వింజమూరి అనసూయ జననం.
🔺1924 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు షేక్ చిన మౌలానా జననం (మ.1999).
🔺1937 : అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు జార్జ్ కార్లిన్ జననం.
🔺1985 : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త బి. విజయలక్ష్మి మరణం.
🔺1986 : అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
🔺1992 : ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్‌గ్రిడ్ బేయెన్స్'.
🌷Lokanadh🌷

    

No comments

Post a Comment