| About us | Contact us | Advertise with us

Monday, May 11, 2015

TODAY IN HISTORY BY LOKANADH

LOKANADH🌹 చరిత్రలో ఈ రోజు/మే 11 💠1918 : భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి,నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం. 💠1922 : తెలుగు సిని... thumbnail 1 summary
LOKANADH🌹
చరిత్రలో ఈ రోజు/మే 11
💠1918 : భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి,నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం.
💠1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జనన (మ.2000).
💠1928 : తెలుగు మరియు ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం (మ.2012).
💠1961 : హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్ర భారతి ప్రారంభించబడింది.
💠1998 : భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు.


    

No comments

Post a Comment