2. ఇటీవల డ్రైవర్ లేకుండా తొలిసారిగా ఒక కారు ఏ దేశంలో 5,500 కిమీ ప్రయాణించింది? రష్యా జపాన్ అమెరికా
3. మలేషియా ఓపెన్బాడ్మింటన్ టోర్నమెంట్ - 2015 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? కరోలినా మారిన్ మరియా షరపోవా సెరెనా విలియమ్స్
4. ప్రముఖ కధా రచయిత కాళీపట్నం రామారావు ఏ సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు 2015 ఏప్రియల్ 21 న ఎంపికయ్యారు? 2013 2015 2014
5. ఏ దేశం రూపొందించిన ఉగ్రవాద ప్రేరేపిత దేశాల జాబితా నుంచి క్యూబాను 2015 ఏప్రిల్ 15 న తొలగించారు? అమెరికా చైనా బ్రిటన్
Score = Correct answers:
ఈ బ్లాగులో ప్రచురితం అవుతున్న స్టడీ మెటీరియల్స్ నేరుగా మీ మెయిల్ కే పొందండి! ఇప్పటికే మంది ఈమెయిల్ ద్వారా మెటీరియల్స్‌ను అందుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ మెయిల్ ఐడి వివరాలు నమోదు చేసుకోండి
No comments
Post a Comment