| About us | Contact us | Advertise with us

Thursday, February 26, 2015

DSC CURRENT AFFAIRS STUDY MATERIAL - పోస్టుకార్డు స్టడీమెటీరియల్‌ కరెంట్‌ అఫైర్స్‌

పోస్టుకార్డుద్వారా మీకు నచ్చిన సబ్జక్టులలో స్టడీమెటీరియల్‌ అందించండి అని నేనిచ్చిన పిలుపుకు స్పందిస్తూ కొత్తపల్లికి చెందిన రామకృష్ణగారు ... thumbnail 1 summary
పోస్టుకార్డుద్వారా మీకు నచ్చిన సబ్జక్టులలో స్టడీమెటీరియల్‌ అందించండి అని నేనిచ్చిన పిలుపుకు స్పందిస్తూ కొత్తపల్లికి చెందిన రామకృష్ణగారు సాక్షి దినపత్రికనుంచి సేకరించిన కరెంట్‌ అఫైర్స్‌ మెటీరియల్‌ను పోస్టుద్వారా పంపించారు. నవచైతన్య కాంపిటీషన్స్‌ వీక్షకులకోసం అందించడం జరుగుతున్నది. మీరూ స్పందించండి.
మీకు నచ్చిన సబ్జక్టులో నచ్చిన అంశంపై మంచి మెటీరియల్‌ లేదా ప్రాక్టీస్‌ ప్రశ్నలను ఒక పోస్టుకార్డుపై వ్రాసి మాకు పోస్టుద్వారా పంపించండి. 


No comments

Post a Comment