| About us | Contact us | Advertise with us

Thursday, November 13, 2014

GENERAL KNOWLEDGE APP - STUDY MATERIALS APP

EDUCATIONAL APP - NavaCHAITANYA COMPETITIONS మీరు ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్‌అవుతున్నారా? మంచి స్టడీమెటీరియల్‌ కోసం అందించే వెబ్‌సైట్‌ ... thumbnail 1 summary
EDUCATIONAL APP - NavaCHAITANYA COMPETITIONS
మీరు ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్‌అవుతున్నారా? మంచి స్టడీమెటీరియల్‌ కోసం అందించే వెబ్‌సైట్‌ కోసం వెతుకుతున్నారా? నవచైతన్య కాంపిటీషన్స్‌లో ప్రచురితం అవుతున్న స్టడీమెటీరియల్స్‌ నేరుగా మీ ఫోన్‌ ద్వారా అందుకోవాలనుకుంటున్నారా?

మీ కోసం నవచైతన్య కాంపిటీషన్స్‌ రూపొందించింది మూడు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌లు. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా మీరు ప్రతిరోజూ మీ మొబైల్‌లోనే నవచైతన్య కాంపిటీషన్స్‌ బ్లాగును వీక్షించవచ్చు.

app 1:
NavaCHAITANYA app

ఈ అప్లికేషన్‌ను మీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా నవచైతన్య కాంపిటీషన్స్‌, శాస్ర్త చైతన్యం వంటి వెబ్‌సైట్‌లో ప్రచురితం అవుతున్న స్టడీమెటీరియల్స్‌ నేరుగా మీ మొబైల్‌లో వీక్షించవచ్చును. మీ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ ద్వారా నవచైతన్య కాంపిటీషన్స్‌ద్వారా ప్రచురితం అయ్యే స్టడీమెటీరియల్స్‌, ప్రాక్టీస్‌ పేపర్స్‌, జనరల్‌ నాలెడ్‌్జ, కరెంట్‌ అఫైర్స్‌, ప్రీవియస్‌ పేపర్స్‌,ఆడియో మెటీరియల్స్‌,వీడియో మెటీరియల్స్‌ మొదలైనవి నేరుగా మొబైల్‌ద్వారా అందుకోవచ్చు
to download NavaCHAITANYA app please click here
ఇక్కడ క్లిక్‌ చేసి నవచైతన్య ఆండ్రాయిడ్‌ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి


app 2:
NC app

 

ఈ అప్లికేషన్‌ కూడా నవచైతన్య కాంపిటీషన్స్‌ వారి సైట్‌ద్వారానే పనిచేస్తుంది. కానీ పై అప్లికేషన్స్‌లో రీసెంట్‌ పోస్టులు కనిపిస్తాయి. ఇక ఈ అప్లికేషన్‌లో వివిధ సబ్జక్టులవారీగా స్టడీమెటీరియల్స్‌ లభిస్తాయి. మీరు current affairs, general knowledge, psychology, perspectives in education, general studies, ps, ns, arithmetic, general telugu, english, social studies వంటి సబ్జక్టులకు సంబంధించి, నవచైతన్య కాంపిటీషన్స్ లో ప్రచురితం అయ్యిన, అవుతున్న స్టడీమెటీరియల్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

to download NCapp please click hereఇక్కడ క్లిక్‌ చేసి NCapp ఆండ్రాయిడ్‌ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి



ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి సూచనలుః
ముందుగా పైన తెల్పిన లింక్‌లపై క్లిక్‌ చేసి మీ కంప్యూటర్‌లోకి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, దాన్ని డాటా కేబుల్‌ ద్వారా మీ ఫోన్‌ మెమొరీ కార్డులోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండి.
లేదా మీ మొబైల్‌ బ్రౌజర్‌లోనే క్రింది లింక్‌లలోకి ప్రవేశించి డౌన్‌లోడ్‌ చేసుకోండి
http://bit.ly/1EBt9oy

http://bit.ly/1oQDYiK

లేదా లింక్‌కోసం 9441687174 నంబరును సంప్రదించండి.
- ఆ తరువాత ఫైల్‌ బ్రౌజర్‌ద్వారా ఈ ఫైల్‌ను క్లిక్‌ చేసి సూచనలకు అనుగుణంగా ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
- బ్రౌజర్‌ను తొలిసారి ఓపెన్‌ చేసినపుడు, నవచైతన్య, ఇతర స్టడీమెటీరియల్స్ అప్‌డేట్‌ కావడానికి కొద్ది సమయం తీసుకుంటుంది.
- ఆ తరువాతనుంచి మీరు నేరుగా స్టడీమెటీరియల్‌ చూడవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

గమనికః ఈ అప్లికేషన్‌, నవచైతన్య కాంపిటీషన్స్‌బ్లాగులలో తెలుగులో ఉన్న సమాచారం కొన్ని ఫోనులలో కనిపించకపోవచ్చు. భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం జరుగుతున్నది.

మరిన్ని వివరాలకోసం సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్‌,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఫోన్‌ 9441687174
ఈమెయిల్‌ menavachaitanyam@gmail.com


No comments

Post a Comment