మీరు ఉపాధ్యాయులా? లేక పోటీ పరీక్షలకు ప్రిపేర్అవుతున్న అభ్యర్ధులా?
అయితే నిరుద్యోగ అభ్యర్ధులకు అవసరం అయిన స్టడీమెటీరియల్‌ను రూపొందించి ఉచితంగా అందిస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ రచనా బృందంలో మీరూ సభ్యులుగా చేరవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీరు ఏ సబ్జక్టులో నిష్ణాతులైతే ఆ సబ్జక్టులో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మెటీరియల్‌ను రూపొందించి మాకు మెయిల్ చేయండి. వాటితో పాటు మీ ఫోటో, ఇతరవివరాలను జతపరచండి. మేము మీ మెటీరియల్‌ను స్కాన్ ద్వారా లేదా డిటిపి చేయించి, మీ ఫోటో వివరాలతో సహా నవచైతన్య కాంపిటీషన్స్‌లో ఉంచి నిరుద్యోగ అభ్యర్ధులకు అందేలా చేస్తాము. మరిన్ని వివరాలకోసం సంప్రదించండి
చైతన్యకుమార్ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము
ఫోన్ 9441687174
menavachaitanyam@gmail.com
Saturday, September 27, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments
Post a Comment