పదవ తరగతి పాఠ్యప్రణాళిక, పరీక్షా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులను సంసిద్ధులు చేయడానికి ఎస్‌సీఈఆర్‌టి వారు ఉపాధ్యాయ కరదీపికలను రూపొందించారు. ఈ కరదీపికలు ప్రతి ఉపాధ్యాయునికి అందించే ప్రయత్నం జరుగుతున్నది. మీరూ ఈ కరదీపికను చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు
సోషల్ స్టడీస్
ఈ లింక్‌లో సాంకేతిక సమస్యలున్నట్లు గుర్తించాను. ఒకవేళ మీకు ఈ లింక్ద్వారా మాడ్యూల్ డౌన్లోడ్ కాకపోతే menavachaitanyam@gmail.com కు మెయిల్ చేయండి. నేను pdf ఫైల్లో మాడ్యుల్‌ను పంపుతాను.
ఈ లింక్‌లో సాంకేతిక సమస్యలున్నట్లు గుర్తించాను. ఒకవేళ మీకు ఈ లింక్ద్వారా మాడ్యూల్ డౌన్లోడ్ కాకపోతే menavachaitanyam@gmail.com కు మెయిల్ చేయండి. నేను pdf ఫైల్లో మాడ్యుల్‌ను పంపుతాను.
No comments
Post a Comment